Home » BIHAR
దొంగలు ఓ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తుపాకీతో ఓనర్ ను బెదిరించారు. కస్టమర్లను బెదిరించడంతో వారు బిక్కుబిక్కుమంటూ కదలకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో ఓనర్ తిరగబడటంతో అతన్ని చితక బాదుడుబాది తుపాకీతో కా�
అక్రమాస్తుల కేసులో బీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పాట్నా సహా నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బంగారం, వెండి, విలువైన పత్రాలతో పాటు దాదాపు 3 కోట్ల రూపా�
అనంత్ సింగ్ ఇంట్లో అక్రమంగా ఆయుధాలు దాచి ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అనంత్ సింగ్ స్వగ్రామమైన లడ్మాలోని అతడి ఇంటిపై 2019లో దాడి చేశారు. ఈ సందర్భంగా ఏకే 47 తుపాకితోపాటు, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుక�
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణల్లో పలు రైళ్లకు నిప్పంటించారు.
అరటి పండ్లు తిన్న 100మందికిపై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.
వీసా లేకుండా భారత్‌లోకి ప్రవేశించి, రెండు వారాల పాటు ఇక్కడే ఉన్నారు ఇద్దరు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.
అతనొస్తున్నాడంటే చాలు గిన్నెలన్నీ ఖాళీ.. ఏకధాటిగా కిలోలు కొద్దీ లాగించేసే ఆ వ్యక్తిని చూస్తే అందరికీ హడల్. అందుకే ఫంక్షన్లకు కూడా రాకూడదని కోరుకుంటున్నారు. తనకు ఉన్న వింత సమస్య కారణంగా బాగా తిని.. తిని 200కేజీలు బరువు పెరిగాడు.
హైదారాబాద్ మియాపూర్‌లో తుపాకులు దొరకటంతో కలకలం రేగింది. మియాపూర్‌కు చెందిన ఓ రౌడీ షీటర్ వద్ద రెండు తుపాకులను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బిహార్ పూర్ణియా జిల్లాలోని కంజియా గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం..చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. గా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవటం సర్వసాధారణం. కొందరు తమ పెంపుడు జంతువులకు గాయాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్సచేయిస్తుంటారు.. ఇదీ సర్వసాధారణమే.. కానీ బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ప్రస్తుతం �