Home » BIHAR
తండ్రి బ్రిజ్నందన్ అదృశ్యమైన తర్వాత తన కొడుకు బిహారీ తన కలలో తరచూ కనిపిస్తాడని చెప్పారు. అతను ఈ విషయాన్ని భూతవైద్యునికి చెప్పినప్పుడు, అతను అతనిని మూఢనమ్మకంలో ఉంచాడు.
బీహార్‌లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్‌లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది.
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ 'ఇండియా'(INDIA) గురించి ప్రత్యే�
మత గురువుల ముసుగులో కొందరు నీచులు దారుణాలకు ఒడిగడుతున్నారు. Cleric Kiss
విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పెట్టడంపై నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పేరు రాహుల్ గాంధీ సూచించారు. అయితే విపక్షాల కూటమిలో నితీశ్ కు ప్రాధాన్యత లేదని, కానీ బీజేపీలో ఉంటుందని, ఆయనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని అథవాల
సింగపూర్ లో లాలూ గత ఏడాది డిసెంబరు 5న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Manipur Violence: వర్షాకాల సమావేశాల సందర్భంగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో దుమారం రేగింది. విపక్షాల దుమారం ఏమో కానీ, స్వపక్షంలో కూడా ఇది చిక్కులు తెచ్చి పెడుతోంది. మణిపూర్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక బీజేపీ నేత ఏకంగా ప్రధానమంత్�
పూర్నియాలో భారత ప్రభుత్వ గ్రిడ్‌లో కొంత సమస్య ఉందని, దానిని కూడా రెండు రోజుల క్రితం సరిదిద్దామని మంత్రి బిజేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే ఇంతలో కొందరు యువకులు అక్కడ రచ్చ చేయడం మొదలుపెట్టారు.
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా సదత్పూర్ ప్రాంతానికి చెందిన అర్పనా దుబే అలియాస్ మదన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.