Home » BIHAR
వాన్ జిల్లాలోని జెడ్ఏ ఇస్లామియా పీజీ కళాశాల నిర్వాకం ఇది. దీనికి సంబంధించిన లేఖను మంగళవారం విడుదల చేశారు. ఇది కాస్త బయటికి రావడంతో స్థానికంగా దుమారం లేపింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితులైన ప్రమోద్ సింగ్, అన్షు తండ్రీకొడుకులు అని పోలీసులు వెల్లడించారు.
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
అది 70 ఏళ్ల క్రితం వ్యవసాయం కోసం తవ్విన బావి. 20 ఏళ్లుగా ఎండిపోయింది. చక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ బావిలోంచి వేడినీరు పొంగుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. దీంత�
ఓ టీవీ యాంకర్ ప్రత్యక్ష ప్రసారంలో సీరియస్ వార్తను చదువుతూ తప్పు దొర్లి ఫక్కున నవ్వేసింది. తర్వాత క్షమించమని అడిగినా వీడియో ఫుటేజ్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త మర్యాద పురుషోత్తముడని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు....
శ్రీకృష్ణుడు పుట్టిన రోజునే తమ బిడ్డలు పుట్టాలని భావించిన గర్భిణిలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజునే ప్రసవాలు జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. అలా బీహార్ వ్యాప్తంగా 1000మంది బిడ్డలు కిట్టయ్య జన్మదినం రోజునే పుట్టారు.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మధ్య సంబంధాలపై ప్రశ్నలను లేవనెత్తే వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వారి సంబంధాన్ని సాధారణ సోదరుడు, సోదరి అని వర్ణించలేదు.
రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ చోరీకి పాల్పడేందుకు స్టేషన్లో ఆగి ఉన్న రైలు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రైలులోపల ఉన్న ఎవరో అతడిని చూసి పట్టుకున్నారు
1995వ సంవత్సరంలో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్కు సుప్రీంకోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1995లో తనకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపినందుకు సింగ్ దోషిగ