-
Home » Bilaspur
Bilaspur
ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు దుర్మరణం..
సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ చెరువులో చేపలకు బదులు లక్షలాది రూపాయల మద్యం.. ఇదెలా సాధ్యమైందో చూడండి..
పుష్ప సినిమాలో బావిలో లారీని పడేసి, అందులోని ఎర్రచందనాన్ని దాచి పెడతాడు హీరో.. ఈ సీన్‌ను గుర్తు తెచ్చేలా ఛత్తీస్‌గఢ్‌లో ఏం జరిగిందో తెలుసా?
కోతికి అంత్యక్రియలు, భారీగా తరలివచ్చిన కోతుల గుంపు
చనిపోయిన ఓ కోతికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కోతి అంత్యక్రియలకు ఆ కోతికి చెందిన కోతులు గుంపు అంతా వచ్చి అత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యాయి. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఎయిమ్స్ బిలాస్పూర్లో టీచింగ్ పోస్టులు భర్తీ
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబధిత విభాగాలలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు నవంబరు 30లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Crime News: కర్రతో 5 ఏళ్ల చిన్నారిని కొట్టి చంపిన వైనం..
ఆ బాలుడి కడుపులోనూ అతడు కర్రతో కొట్టడంతో ఆ చిన్నారి అక్కడే పడిపోయాడు.
Attempt to kill chicken: కోడితో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ .. ఆమె ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు
మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేసింది.
కొడుకు మృతి..కోడల్ని పెళ్లి చేసుకున్న మామ : అది తప్పు కాదట..!!
కన్న కొడుకు చచ్చిపోయిన తండ్రి ఏం చేస్తాడు. కొడుకుని తలచుకుని ఏడుస్తాడు. చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కొడుకు చనిపోయాక కోడల్ని పెళ్లి చేసుకున్నాడు. వినటానికి ఇది వింతగా..విచిత్రంగ�
ఫ్లిప్‌కార్ట్‌లో దొంగబ్బాయిలు : కాస్ట్లీ స్మార్ట్ ఫోన్స్ చోరీ!
ఢిల్లీ : ఖరీదైన స్మార్ట్ ఫోన్ల దొంగతనం ఢిల్లీ శివార్లలో కలకలం రేపింది. ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఢిల్లీ శివార్లలోని అలీపూర్ హబ్ లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయని ఫ్లిప్ కార్ట్ కంపెనీ పోల�