Home » Bill Gates
స్మృతి ఇరానీ పోషిస్తున్న తులసి పాత్రతో బిల్ గేట్స్ వీడియో కాల్లో సంభాషిస్తారు. ఈ ప్రత్యేక ట్రాక్ సుమారు మూడు ఎపిసోడ్ల పాటు కొనసాగుతుందని సమాచారం.
ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు టూల్స్ ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఈ-మెయిల్ల వంటి చిన్న పనుల నుంచి కోడింగ్ వంటి క్లిష్ట పనుల వరకు అవి చేస్తున్నాయి.
చంద్రబాబు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి ఆయన విజన్‌కు నిదర్శనం అని బిల్ గేట్స్ కితాబిచ్చారు.
ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. బిల్ గేట్స్ సంపద 155 బిలియన్ డాలర్లు.
బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
ఏఐ టెక్నాలజీ ఎప్పుడు ఎవరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో అని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
చంద్రబాబు నాయుడుకు బిల్ గేట్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా తెలిపారు.
Fact Check - Bill Gates : బిల్ గేట్స్ విశ్వనాథుని కాశీ నగరానికి వచ్చారా? ఘాట్లను వీక్షిస్తున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది.
Paris Olympics Event : ఈక్వెస్ట్రియన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి కాదు. 2012 లండన్ సమ్మర్ ఒలింపిక్స్‌లో ఈజిప్ట్‌కు కూడా నాసర్ ప్రాతినిధ్యం వహించాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు.
Narendra Modi: నమో యాప్‌లో ఏఐ వినియోగంపై బిల్‌గేట్స్‌కు చెప్పారు ప్రధాని.