Home » Bill Gates
బయట కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు. మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని బిల్ గేట్స్ ఈ సందర్భంగా సూచించారు. యుక్తవయస్సు నుంచి కూడా మంచి నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
ముకేష్ అంబాకీ, రతన్ టాటా, ఎలన్ మస్క్.... వీళ్లంతా జిమ్‌లో వర్కౌట్లు చేసే ఫోటోలు ఎప్పుడైనా చూసారా? సాహిద్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ AI ద్వారా రూపొందించిన వారి చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు 67 ఏళ్ల బిల్‌గేట్స్ తాత అయ్యారు. గేట్స్ కుమార్తె జెన్నిఫర్ గేట్స్, నయెల్ నాజర్ దంపతులు మొదటిసారిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గ్రేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట
ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్ (60)తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (67) డేటింగ్ లో ఉన్నారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా ఫ్రెంచ్ కు 2021 ఆగస్టులో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స�
ఈ వీడియోలో ఐటన్.. బిల్ గేట్స్‌కు రోటీ ఎలా చేయాలో నేర్పించారు. బెర్నాథ్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసి, టేస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను.. ముఖ్యంగా భారతీయులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఈ రోటీ వీడియో ప్రధాని మోదీకి కూడా చేరింది.
ముంబైకు చెందిన పదమూడేళ్ల బాలుడిని అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. అన్షుల్ భట్ అనే బాలుడు ‘వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్షిప్స్’ గెలిచినందుకుగాను ఈ ట్వీట్ చేశారు.
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. సంపద విలువలో ఫ్రాన్స్‌కు చెందిన పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి వారిని వెనక్కి నెట్టి మరీ అదానీ రెండో స్థాానా�
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
మంకీపాక్స్ వ్యాపించడంలో బిల్‌గేట్స్ కుట్ర ఉందా? కరోనా వైరస్‌తోపాటు, మంకీపాక్స్ వ్యాప్తి కూడా ఆయన అజెండాలో భాగంగానే జరుగుతోందా? ఈ వాదనల్లో నిజమెంత? వైరస్ల వ్యాప్తికి, బిల్గేట్స్కూ నిజంగా సంబంధం ఉందా?