Home » Bipin Rawat
హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది.
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూటీమ్ లోని ఫైర్‌మెన్ తెలిపారు. శిథిలాల నుంచి రావత్‌ను తాము ప్రాణాలతో బయటకు తీశామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన రవాణా హెలికాప్టర్.. ప్రమాదం ఎలా జరిగింది..?
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సాయితేజ పారాట్రూపర్‌గా ఎంపికై కఠిన శిక్షణ తీసుకున్నాడు. రావత్ దృష్టిలోపడి ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరిగా చేరారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలో జరగనున్నాయి. గురువారం సాయంత్రానికి రావత్ దంపతుల పార్థివ దేహాలు ఢిల్లీ చేరనున్నాయి
బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. లోయలోంచి పైకి వస్తున్న సమయంలో హెలికాప్టర్ కొండను ఢీకొన్నట్లు తెలిపారు.
భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వి5 రకం హెలికాప్టర్ తమిళనాడులో కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి జనరల్
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13మంది మరణించారు.
బుధవారం మధ్యాహ్నాం తమిళనాడులోని కూనూర్ వద్ద భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న Mi-17V5 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో