Home » BJP President Purandeshwari
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర నిధులను సీఎం జగన్ దారి మళ్లిస్తున్నారు అంటూ సంచలన విమర్శలు చేశారు.
అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలు కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పురందేశ్వరి.
ఆంధ్రప్రదేశ్ కు మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. టీడీపీకి చెందిన కొంతమంది డిస్టిలరీస్ లను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.