Home » BJP
ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడికాగా అధిక శాతం సంస్థలు బీజేపీనే గెలుస్తుందని అంచనా వేశాయి.
కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 138 స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
మొత్తం 27 జిల్లాలకు అధ్యక్షులకు ప్రకటించనుంది బీజేపీ.
వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి మాత్రమే వైసీపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారా?
గద్దరన్నను గేటు బయట కూర్చోబెట్టిన వారికి ఏ గతి పట్టిందో గద్దరన్నను విమర్శించిన బీజేపీకి కూడా అదే గతి పడుతుంది..
మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న గల్లీ పేరు పెడతా.. అప్పుడేం చేస్తావ్ !
కాంగ్రెస్ ఆధిపత్య అహంకారానికి ఈ మాటలు నిదర్శనం అని.. ప్రజాస్వామ్యంలో నెలకొన్న సమానత్వ విలువలకు ఇది అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇప్పటికే పలు పార్టీల నేతలు స్పందించారు. బీజేపీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.