Home » BJP
రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫొటోలు పెడితే ఈ కార్డులను కూడా ఇవ్వబోమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావుతో సహా పది మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
కొన్నాళ్ల నుంచి ఎవరి ప్రెస్ మీట్ వాళ్లేదే. ఎవరి స్టేట్మెంట్లు వాళ్లవే.
25ఏళ్లలో ఎప్పుడూ దురసుగా ప్రవర్తించని ఈటల..ఏనాడూ ఎవరిని నొప్పించేలా కూడా మాట్లాడని ఈటల.. ఎందుకు రియల్ట్ ఎస్టేట్ బ్రోకర్ మీద చేయి ఎత్తాడన్నది చర్చనీయాంశం అవుతోంది.
సంక్రాంతి సంబరాల పేరుతో జీవీఎల్ నరసింహరావు మళ్లీ తెరమీదకు రావడం అయితే ఆసక్తికర చర్చకు దారి తీసింది.
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన.
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసి, ఆయన కారుపై రాళ్లు రువ్విన వారిపై ఇంతకుముందే కేసులు ఉన్నాయని, వారు తీవ్రనేరాలకు పాల్పడిన వారని అతిశీ అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేయడానికి బీజేపీ గూండాలను రప్పించిందని ఆప్ ఆరోపించింది.
"నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం" అని కిషన్ రెడ్డి అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.