Home » BJP
భారత్లో ఓటర్ల సంఖ్య పెరగడానికి రూ.182 కోట్ల నిధులు ఇవ్వాలనుకోవడం ఏంటని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.
రాజాసింగ్ రూటే సెపరేట్. ఆయన ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులెత్తయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు.
నా మిత్రుడు రేవంత్ ఏం చేశాడో చూడండి
జాతుల మధ్య వైరం అల్లర్లకు దారితీసింది. దాదాపు రెండేళ్లుగా ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోతోంది.
కౌన్ బనేగా ఢిల్లీ సీఎం.. రేసులో కీలక నేతలు
బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు ఆమె ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.
ఢిల్లీలో ఇంతకాలం ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారు. ఆందోళనలతో మెట్రో పనులు కదలనివ్వకుండా చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు.
ఢిల్లీలో బీజేపీ విజయానికి కీలక అంశాలు కీలక అంశాలు ఇవే..
తమ పార్టీ భారీ విజయం అందుకునే దిశగా వెళుతోందని బండి సంజయ్ తెలిపారు.