Home » BJP
తన పొలిటికల్ ఎంట్రీ గురించి సమాధానమిచ్చింది రేణు దేశాయ్.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, ఎంఐఎం
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక హైకమాండ్‌కు కత్తిమీద సాములా మారిందట.
బీజేపీ, AIADMK రహస్య భేటీ.. విజయ్ పార్టీ సంగతేంటి..?
ఈటల రాజేందర్, రఘునందర్ రావు, డీకే అరుణ లాంటి నేతలు అధ్యక్ష పదవి కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు.
ముందు నుంచి రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న కులగణనపై విమర్శలు చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడి ఎమ్మెల్యేల తీరుతో సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చిందట.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి ఆస్తి రూ.931 కోట్లని ఏడీఆర్ తెలిపింది.
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం.
ఇప్పుడు అధికారంలో ఉండటంతో పవన్ కల్యాణ్ ఎవరిని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు సంధిస్తారనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి.
డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు.