Home » BJP
ఇలా బిజెపి లిస్టులో వరుసగా గోదావరి జిల్లాలోని సీనియర్ నేతలకు అదృష్టం దక్కుతుండడంతో నెక్స్ట్ ఎవరు, ఎవరిని ఆ అదృష్టం వరించబోతుందని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారట.
తాజాగా శివాజీరాజా తన ఫేవరేట్ పొలిటీషియన్ గురించి, తన పొలిటికల్ పార్టీ గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇలాంటి పరిస్థితుల్లో టీ-బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి?
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు మావోయిస్టులు.,
మదర్సాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదర్సాల లెక్క ఎందుకు బయటికి తీయడం లేదు?
కూటమి అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
ఆయన ఏ పార్టీలో చేరతారనేది వచ్చే నెలలో ఓ కీలక ప్రకటన చేస్తారంటూ జిల్లా రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములుగా కలిసి బరిలోకి దిగుతామన్నారు.
HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తమకుందన్నారు బండి సంజయ్.