Home » BJP
భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్�
Lok Sabha elections 2024: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 35 స్థానాల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పారు.
ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ �
Alleti Maheshwar Reddy : బీఆర్ఎస్ ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉంది. రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో పని చేస్తున్నారు.
గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన �
కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్థుల జాబితాల విడుదలపై దృష్టి పెట్టాయి.
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
రేపటితో రాహుల్ బెయిల్ గడువు ముగియనుంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేశ్ మోదీ గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
"ఏపీ, తెలంగాణాలో నా సేవలు ఉంటాయి. ఇక కాంగ్రెస్ బలోపేతం కాదు" అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.