Home » BJP
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
బీజేపీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను మహారాణా ప్రతాప్ వంశస్తుడిని రాజ్ పుత్ ని..తల నరుక్కుంటా తప్ప అవినీతికి తలవంచను అంటూ స్పష్టం చేశారు. ఏం చేయాలనుకుంటున్నారో చేస్కోండీ నేను బెదిరేది లేదు అంటూ స్పష�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి RRR సినిమాలోని తన నటనని అభినందించారు.
ఒకరినొకరు కాపాడుకోవడానికే ఈ విమర్శలు
మునుగోడులో గెలుపు బీజేపీదే!
బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఆత్మగౌరవ' సభ సాక్షిగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. కేసీఆర్ ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేదు. రాజగోపా�
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు.
రాజకీయ సభ కోసం రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ని కలవనున్నారు. అమిత్ షా నేడు ఆదివారం రాత్రి నోవాటెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అవ్వనున్నారు. దీంతో అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది...
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.