Home » BJP
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి సొంత కూటమి పార్టీలతోపాటు, మరికొన్ని పార్టీల మద్దతు కూడా అవసరం. కానీ, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి తగిన మెజారిటీ ఉంది.
సభ కోసం.. 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై.. ప్రధాని మోదీ, జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు మాత్రమే ఉంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు.. వేర్వేరుగా వేదికలు ఉన్నాయి.
ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుంది.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. కార్యాచరణ!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
తెలంగాణపై ప్రత్యేక తీర్మానం.. కమలం కీలక నిర్ణయం
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ప్రతీ బూత్‌లో రెండు వందల మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలా నిర్ణయించారు. కార్యకర్తలతో సమన్వయం కోసం.. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చే�
అనేక అంశాలపై రెండు గంటలపాటు ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఆమె వెల్లడించారు. ‘‘ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవాలి అనే అంశంపై సమావేశంలో చర్చించాం. సంపర్క్ అభియాన్ ద్వారా ప్రజల మన్ కీ బాత్ తెలుసుకునే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం.
అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం.
పాతబస్తీ, చార్మినార్ పరిధిలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.