Home » BJP
కన్హయ్య హత్యకు పాల్పడ్డ నిందితుల్లో ఒకడైన రియాజ్ అత్తారీ రాజస్థాన్‌కు చెందిన బీజేపీ కార్యకర్త అని వెల్లడించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనికి సంబంధించి ఆధారాలుగా ఫొటోలతో కూడిన కొన్ని ఫేస్బుక్ పోస్టులను పవన్ ఖేరా తన సోషల్ మీడియాలో షేర్ చ
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సరిగ్గా 520 రోజుల తర్వాత కుటుంబ, అవినీతి పాలన నుండి తెలంగాణకు విముక్తి లభిస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే, మోదీ ఆశీర్వాదాలు ఉన్న ప్రభుత్వం రాబోతోందన్నారు.(BJP Tarun Chugh)
హనుమకొండలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత ఓం ప్రకాశ్ మాథూర్ మండిపడ్డారు. హనుమకొండలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి బీజేపీ ఎన్నడూ చేరుకోలేని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల నిజమైన అజెండా విద్వేషమని, అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని అన్నారు. అబద్ధాల పునాదులపై పాలన సాగి�
'దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, దేశంలో ఆందోళనకర వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వమే సృష్టించింది. అంతేగానీ, ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణం ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యలు కాదు. ఆగ్�
టీఆర్ఎస్ పార్టీ తమకు పోటీయే కాదని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్కు ఇక వీఆర్ఎస్ తప్పదని అన్నారు. బీజేపీతో టీఆర్ఎస్కు పోటీ ఎంటీ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ తమకు గోటితో సమానమని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ (కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) రావాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు.
హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి గులాబీ పార్టీ వరుసగా షాక్‌లు ఇస్తోంది.