Home » BJP
బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై, ఈరోజు(28 జులై 2021) ప్రమాణస్వీకారం చేయనున్నారు. శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.
కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాలను 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు.
కర్ణాటక కొత్త సీఎం బీఎల్ సంతోషన్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం.
మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం
హుజూరాబాద్‌లో రసవత్తరంగా రాజకీయం
కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు