Home » BJP
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఈ నెల 28 నుంచి పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యనేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడులోని నాలుగు జిల్లాల బీజేపీ అధ్యక్షులకు జాక్ పాట్ తగిలింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉపపోరులో గెలుపు మాదంటే మాదని
ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు.
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చేరారు.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నిర్వహించే పరీక్షలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడగడంపై సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.
మధ్యప్రదేశ్ ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు.