Home » BJP
కాంగ్రెస్ నాయకుడు,రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో రోజురోజుకీ రాజకీయ వేడి రాజుకుంటోంది.
తన పాటలతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. "దిగుదిగు దిగు నాగ" అంటూ వరుడు కావలెను సినిమాకు రాసిన పాట వివాదానికి కారణం అయ్యింది.
వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు.
పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.
ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో కొందరు రాజకీయ నేతలు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.
తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్ అయింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో ఎందుకు పని చేయడం లేదని జాతీయ సంస్థాగత కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన ఉద్యమం ఎనిమిది నెలలకు పైగా కొనసాగుతూనే ఉంది. కొద్ది పాటి అల్లర్లు జరుగుతూనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బీజేపీ నేతను ఘోరంగా అవమానించారు.
చైనాలోని అధికార చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CPC)ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.