Home » BJP
పక్కలో బల్లెంలా ఒకవైపు బీజేపీ.. మరోవైపు జనసేన నేతలు తయారవడంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యే కేతిరెడ్డిని దీటుగా ఎదుర్కొన్న టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మొత్తం 80 లోక్ సభ స్థానాలకు గాను 70 చోట్ల బీజేపీ విజయదుంధుబి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.
రాష్ట్రంలో బలపడాలని కోరుకుంటున్న బీజేపీ.. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోంది..? ఎక్కడెక్కడ బీజీపీ బలంగా ఉంది? ఆ స్థానాలు బీజీపీకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా?
పొత్తులపై అంగీకారానికి వస్తే సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల ప్రచారం కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
వైఎస్ షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది మీకు నచ్చకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లబోసుకుంటున్నారేమో?
వైసీపీని గద్దె దింపి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.