Home » BJP
సంఖ్యా బలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక చోట ఎన్నిక అనివార్యం అవుతుంది.
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Bihar Politics : ఇండియా కూటమి తమకసలు పోటీదారు కానేకాదన్న సందేశాన్ని.. బీహార్ పరిణామాల ద్వారా దేశప్రజలకు ఇవ్వాలనుకుంటోందా..? అసలు ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా..?
రాజకీయచాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు…నితీశ్‌ను నిరంతర సీఎంగా, నేనేరాజు-నేనేమంత్రి తరహాగా మార్చివేశాయని చెప్పుకోక తప్పదు.
నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..
సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు స్వయంగా లేఖ అందజేసిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
మధ్యాహ్నం 12గంటల సమయంలో నితీశ్ కుమార్ తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ వెళ్తారని సమాచారం. జేడీయూ, బీజేపీ కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్నారు.
నితీశ్‌కు లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే ఫోన్‌కాల్స్‌కు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదు.