Home » BJP
ఎన్నికల వేళ ఎంతోమంది నేతలు వస్తారు..మాయ మాటలు చెబుతారు కానీ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టేవారిని నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదన్నారు.
మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ న్యాయవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు. 2001లో పార్టీ నిర్మాణం జరిగింది.ఆనాడు పార్టీ కార్యాలయానికి ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ స్థలం ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు.
చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు
ఆ స్థానాల్లో పార్టీలో బలమైన వ్యక్తులుగా ఉన్నవారు ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో జరగబోయే నష్టాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2008లో ప్రసారమైన 'రామాయణం' సీరియల్లో ఈయన హనుమంతుడి పాత్ర పోషించారు. ఈ యేడాది జూలైలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వాస్తవానికి ఆయన బుద్ని నివాసే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కమల్‌నాథ్‌ను ప్రగతిశీల వ్యక్తిగా మస్తాల్ అభివర్ణించారు.
పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ప్రవళిక కుటుంబం కుమిలిపోతోందని బండి సంజయ్ అన్నారు.
తన బండారం బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో..
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానం పలుకుతానని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను కాంగ్రెస్ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చేందుకు పోటీ పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను రెండు గిరిజన స్థానాల్లో భారతీయ �