Home » BJP
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ బీజేపీని నిందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీరు వల్లనే ఇరు పార్టీల పొత్తు తెగిపోయినట్లు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. చాలా కాలంగా ఇరు పార్టీల మధ్య అంతటి సఖ్యత లేదు. దీంతో ఇరు పార్టీల స్నేహం ఎట్టకేలకు పటాపంచలైంది.
మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66మంది బీజేపీ ఎంపీలు కూడా లేరు. Komatireddy Venkat Reddy
ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో..
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
ఇప్పుడెలా అని కేంద్ర సర్కారు భయపడిందని రాహుల్ చెప్పారు. చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.
ఆ బిల్లు ఆమోదం పొందడంతో నారీ శక్తితో దేశ భవిత మరింత వెలుగొందుతుందని చెప్పారు.
రమేష్ బిధురి వ్యాఖ్యలపై విపక్షం మండిపడింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.