Home » Black Fungus Cases
కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఏ లోటు లేకుండా చూడాలన్నారు ఏపీ సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 94 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో వెల్లడించింది.
బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) తో పోరాడుతున్న భారత్ కు మరో ముప్పు పొంచి ఉన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని ఊపిరిపీల్చుకునే లోపే ఈ బ్లాక్ ఫంగస్ బాధితులపై దాడి చేస్తోంది.