Blast

    OMG : మాదాపూర్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో మంటలు

    January 30, 2019 / 06:40 AM IST

    హైదరాబాద్ : మాదాపూర్..ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ శబ్ధంతో జనాలు పరుగులు…భారీగా వస్తున్న మంటలతో స్థానికంగా ఉన్న వారిలో భయం…మంటలు ఎక్కడ తమవైపు వస్తాయనే భయం…ఏమైందో తెలియదు..కానీ ఓ రెస్టారెంట్‌ నుండి మంటలు చెలరేగడంతో మాదాపూర్ కొంత టె�

    అంటార్కిటికా ఆనవాళ్లు : గడ్డకడుతున్న ఉత్తర భారతం

    January 30, 2019 / 06:13 AM IST

    ఉత్తరభారతాన్ని చలి వణికిస్తోంది. ఇంట్లో నుంచి ఎవరూ కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారీగా మంచుకురుస్తూ దాదాపు రెండు నెలలుగా ప్రజలకు చలిపులి చుక్కలు చూపిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో చలి పేళుల్లు కారణంగా ఉత్తరభారతంలో ఈ ఏడాది తీవ్రస్థాయిలో హ�

    ఏం జరిగింది? : జూబ్లీహిల్స్ వెంకటగిరిలో పేలుడు

    January 29, 2019 / 01:16 PM IST

    హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి చౌరస్తాలోని అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వృధ్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చి 108 అంబులెన్స్‌లో అతడ్ని ఆసుపత్రికి తరలించారు

    హైదరాబాద్ లోనే బోధ్ గయా పేలుళ్లకు కుట్ర

    January 29, 2019 / 02:59 AM IST

    ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి

    పేలిన ఇంధన పైప్‌లైన్‌ : 20 మంది సజీవదహనం

    January 19, 2019 / 05:47 AM IST

    మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధన పైప్‌లైన్‌ పేలి 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 54 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధనం సరఫరా అయ్యే పైప్‌‌లైన్ లీకవడంతో ఈ ఘటన జరిగింది.

10TV Telugu News