Home » BOWL
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో వరకూ భారత్.. వెస్టిండీస్‌ను 14 సార్లు ఢీకొనగా.. 8 మ్యాచ్‌ల్లో గెలిచి ఐద
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ(మార్చి-25,2019) కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లు చాలా ఆ�