Home » Boy
నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు లక్షలు, లక్ష 95వేలు, లక్ష 60వేలు, లక్ష 45వేలు, లక్ష25 వేలు, 50వేలు నాలుగు సార్లు ఫ్రీ ఫైర్ గేమింగ్ సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాలుని తాత అకౌంట్ లో ఉన్న 44 లక్షల రూపాయలు బాలుడు గేమింగ్ లో పెట్టాడు.
ఓ తెలుగు యువకుడు కోసం ముఖ్యమంత్రే తన కాన్వాయ్‌ని ఆపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
మైనర్ బాలుడు పబ్ జీ గేమ్‌కి బానిసయ్యాడు. తల్లి పలుమార్లు మందలించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయంపై కుమారుడి మీద నహిద్ మళ్లీ కోపం ప్రదర్శించింది.
బడికెళ్లిన ఓ పిల్లాడు.. ఇంటికి పంపించమని సార్ ను రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పిల్లాడి అమాయకపు మాటలు నవ్వులు పూయిస్తున్నాయి.
‘స్క్విడ్ గేమ్’ సిరీస్ చూసినవారికి దారుణశిక్ష విధించిన ఉత్తరకొరియా ప్రభుత్వం..మరో దాష్టీకానికి పాల్పడింది.‘ది అంకుల్’ సినిమాను చూస్తున్న బాలుడికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
‘నా పెన్సిల్ దొంగిలించాడు సార్..ఈడిమీద కేసు పెట్టటండి సార్..’ అంటూ ఓ పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
మిర్యాలగూడకు చెందిన ఓ బాలుడు బంధువుల ద్వారా పరిచయమైన బాలికకు ప్రేమపేర దగ్గరై ఆమె నుంచి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు డబ్బు తీసుకున్నాడు.
నా బిడ్డ ఏడుపు వినాలని ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా..దయచేసిన నా బిడ్డను ఏడిపించండీ అంటూ ఓ తల్లి ఆవేదన వ్యక్తంచేస్తోంది.
ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవిష్యత్ ను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుల కోసం దొంగగా మారాడు. ఈ నేపథ్యంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు.