Home » Boyapati
ఒక్క ట్రైలర్ లోనే దాదాపు 10 మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక సినిమాలో ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో అని అంచనా వేస్తున్నారు అభిమానులు.
బాలయ్య ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ గర్జన మొదలు కానుంది. ముందుగా ఈ ఆదివారం ట్రైలర్ తో వేట మొదలుకానుంది. ఈ మేరకు సినిమా యూనిట్ ప్రకటన..
బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ సినిమా అఖండ..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ సినిమాలు కాగా.. వీరి కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకు సంబంధించ
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తేజ జోరు మీదున్నాడు. సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోతున్నాడు. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు చెర్రీ. ‘రంగస్థలం’తో భారీ సక్సెస్ కొట్టిన చెర్రీ..బోయపాటి కాంబినేషన్లో ‘వినయ విదేయ రామ’ సినిమా చేశాడు. తరువాత