Home » Boycott Laal Singh Chaddha
అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమా కూడా లాల్ సింగ్ చడ్డా తో పాటు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ ఇటీవల ప్రెస్ మీట్ లో సినిమాలు బాయ్ కాట్ చేయడం పై మాట్లాడాడు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.........
గతంలోనే దీనిపై స్పందిస్తూ నా సినిమాని బాయ్‌కాట్ చేయకండి అని బతిమాలాడు. తాజాగా మరోసారి లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ దీనిపై స్పందించాడు. మీ సినిమాని బాయ్‌కాట్ చేయాలని అంటున్నారు అని ఓ విలేఖరి అడగగా అమీర్ ఖాన్ స్పందిస్తూ.......