Home » BR Ambedkar Konaseema District
కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టం అయ్యిందని పవన్ అన్నారు. తాను ఓడిపోయిన రాజకీయాల్లో ఉండిపోవడానికి అభిమానుల ప్రేమ కవచంలా పని చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి తనక�
ఈ కాల్పులకు అసలు కారణం ఆర్థిక లావాదేవీలా? వ్యక్తిగత కక్షలా? అన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. వ్యాపార ఆధిపత్యమా? అంతర్గత వ్యవహారాలా? వివాహేతర సంబంధమా? అనే విషయాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం ఉంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్థరాత్రి కాల్పులపై పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. క్లూస్ సేకరించి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం సృష్టించిన అవనసరం వివాదం అని మండిపడ్డారు.
కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసింది. అమలాపురంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మంటల్లో తగలబడ్డాయి.(Protestors Set Fire)