-
Home » Br Naidu
Br Naidu
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి
భక్తులు అనుమానాస్పద సంస్థల ఉచ్చులో పడొద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా?
తెలంగాణలోని కరీంనగర్లో రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌లకు భారీగా విరాళాలు.. ఎన్నెన్ని కోట్ల రూపాయలంటే?
అత్యధికంగా ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు రూ.338.8 కోట్ల విరాళం వచ్చింది.
టీటీడీలో లీకు వీరులు? పాలకమండలి నిర్ణయాలు, రహస్యాలు ముందే బయటపెడుతున్న కోవర్టులెవరు?
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్‌గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘోర అపచారం చేశారు: భూమన కరుణాకర్ రెడ్డి
"పరామర్శించడం తప్పుకాదు.. కానీ, పరామర్శకు వెళ్లి దారుణమైన అపచారం చేశారు. బీఆర్ నాయుడు తన పదవిని దుర్వినియోగం చేశారు" అని అన్నారు.
జస్ట్ 2 గంటల్లోనే.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..
కరుణాకర్ రెడ్డి అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి.. ఎవరెవరికి ఎన్ని టికెట్లు ఇచ్చారో బయటపెడతామన్నారు.
ఇందుకే భక్తుల కోసం టీటీడీలో ఏఐ టెక్నాలజీ.. దీన్ని వృథా అనడం ఏంటి? ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతకు వదిలేస్తున్నాం: టీటీడీ ఛైర్మన్
"ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం టెక్నాలజీ నిరూపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని అన్నారు.
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే.. వరలక్ష్మీ వ్రతం రోజున..
టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాదారుల నిలువుదోపిడీ నుండి..
ఆవుల ఫొటోలన్నీ మార్ఫింగ్ చేశారంటూ.. భూమనపై టీటీడీ చైర్మన్ ఫైర్
భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
TTD: తిరుమలలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే
తిరుమల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు