Home » brazil
బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు రిచర్లిసన్ లక్ష్యంగా మైదానంలోకి ఒకరు అరటిపండు విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేగాక, వాటర్ బాటిల్, మరో వస్తువును కూడా బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాళ్ల వైపునకు కొందరు విసిరేసిన�
ఛార్జర్లు లేకుండా ఐఫోన్లు విక్రయిస్తున్న యాపిల్ సంస్థకు షాక్ ఇచ్చింది బ్రెజిల్. దీనికిగాను ఆ సంస్థకు రూ.19 కోట్ల జరిమానా విధించింది. ఛార్జర్ లేని ఫోన్ల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించింది.
బ్రెజిల్లో జనజీవన స్రవంతికి దూరంగా, మనుషులను కనపడకుండా అడవుల్లో ఓ తెగ నివసించేది. ఆ ఆటవిక తెగకు చెందిన వారిని 1970 దశకం తొలినాళ్ళలో కొందరు పశువుల కాపరులు చంపేశారు. అటవీలోని భూమి కోసమే ఈ పని చేశారు. అయితే, వారిలో ఆరుగురు మాత్రం ప్రాణాలతో మిగిలా�
మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా మంకీపాక్స్ రోగి ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్‌లో ఒక మంకీపాక్స్ రోగి శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
ఏదైనా ఒక దేశంలో ఒక విగ్రహం పెద్దదిగా ఉంటే.. మరో దేశం.. దాని కంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ.. బ్రెజిల్లో మాత్రం వరల్డ్ ఫేమస్ అయిన విగ్రహం లాంటిదే.. మరొకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడా.. రెండు స్టాచ్యూలపై చర్చ మొదలైంది. రి�
84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసినందుకు 100 ఏళ్ల వ్యక్తి గిన్నిస్ రికార్డు సాధించారు.
బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారు.
సరదాగా వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. అలా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇద్దరు రాజకీయవేత్తలు విమర్శలు, ఆరోపణలతో ఊరుకోలేదు. ఏకంగా ఫైటింగ్ కు దిగారు. బాక్సింగ్ రింగ్‌లో ఫైటింగ్ చేసుకోవటంతో జనాలు ఈలలు,చప్పట్లతో హోరెత్తించారు.