Home » brazil
తన ఫోన్ దొంగిలించి దొంగతో ప్రేమలో పండింది ఓ అమ్మాయి. ఆ దొంగే తన ప్రపంచం అంటోంది. అతనితోనే కలిసి జీవిస్తోంది. నా ఫోన్ తో పాటు నా మనస్సును కూడా దొంగిలించాడంటూ తెగ మురిసిపోతోంది.
వర్షాకాలం మొదలైతే పురాతన భవనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. బ్రెజిల్లో శిథిలావస్థకు చేరిన ఓ అపార్ట్మెంట్ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
బ్రెజిల్ దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్లో ఉష్ణమండల తుపాన్ కారణంగా 11 మంది మరణించారు. మరో 20 మంది అదృశ్యమయ్యారు.....
అందాల పోటీల్లో ఓ వ్యక్తి స్టేజీమీదకు దూసుకొచ్చి రచ్చరచ్చ చేశాడు. విజేతకు అలంకరించే కిరీటాన్ని నేలకేసి కొట్టాడు.
ఆ మార్కెట్‌ను బయట నుంచి చూసి కూరగాయల మార్కెట్ అనుకుంటే పొరపాటే. లోపల భారీ డ్రగ్స్ మార్కెట్ నడుస్తోంది. అలాంటి ప్లేస్‌కి ధైర్యంగా వెళ్లడమే కాదు.. అక్కడ జరుగుతున్న దందా అంతా కెమెరాతో షూట్ చేశాడు ఓ యూట్యూబర్. ఆ వీడియో చూసిన జనం షాకవుతున్నారు.
Bungee Jump: ఏకంగా 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేశాడు. కట్ చేస్తే ఘోరం జరిగిపోయింది. చావు అంచుల వరకు వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అతనికి 65 ఏళ్లు, ఆమెకు 16 ఏళ్లు.,వారిద్దరు వివాహంచేసుకున్నారు. వివాహం తరువాత వధువు తల్లికి ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టాడు. దీనిపై వివాదాలు వచ్చినా ఐడోంట్ కేర్ అంటున్నాడీ మేయర్.
‘‘బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ లో చోటుచేసుకు
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.
దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ పీలే అనారోగ్యంపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగింది. దీనిపై పీలే స్వయంగా ఒక ప్రకటన చేశారు.