Home » bread
నిజానికి బ్రెడ్ ని ప్రాసెస్ చేసిన పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. కాబట్టి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందట.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. బ్రెడ్ అక్షరాలా మిమ్మల్ని చంపగలదు. కాబట్టి బ్రెడ్‌ను పూర్తిగా నివారించడం గురించి ఆలోచన చేయండి.
పొట్టను తగ్గించుకోవడానికి, అక్కడ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ,
ఎరుపు మాంసం అనగా గొడ్డు మాంసం, గొర్రె మాంసం , పంది మాంసం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్‌ను పెంచే సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది.
గుజరాత్ పేరు చెప్పగానే స్వీట్ దబేలీని అందరూ గుర్తు చేసుకుంటారు. చాలామంది ఈ స్వీట్ ను ఇష్టంగా తింటారు. దబేలీకి కూడా ఓ వ్యక్తి కొత్త వెర్షన్ తీసుకువచ్చాడు.
ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెడ్ ను తయారు చేసి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ఆ 14,360 బ్రెడ్ ముక్కల మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఉండే యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ వ
ఫైబర్ ఎక్కువగా ఉన్నందున పదార్థాల జాబితాలో పేర్కొన్న 'హోల్ వీట్' ఉన్న బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోండి. ఎందుకంటే ఇందులో గోధుమ ధాన్యం పైన ఉండే ఊకతో కూడిన పిండితో తయారు చేస్తారు. అలాంటి గోధుమ పిండిలో ఉండే ఊక మనకు అధిక ఫైబర్‌ని అందిస్తుంది.
అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
ఓ ఎంటర్ప్రైజింగ్ బేకరీ మహిళల మూత్రం ఉపయోగించి బ్రెడ్ తయారుచేస్తుంది. ఇది చాలా విలువైన బ్రెడ్ అని పబ్లిక్ టాయిలెట్స్ నుంచి సేకరించి తయారీలో వాడుతున్నారు. లూయీస్ రాగెట్ అనే ఇకో-ఫెమినిస్ట్ మహిళల మూత్రంతో గోధుమలను పెంచి.. దాంతో గోల్డీలాక్స్ �