Home » bridal
అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ కోడి కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. �
జనక్ పురి : దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. మంచి రోజులు రావటంతో పెళ్లిళ్లు జోరు పెరిగింది. ఈ పెళ్లిళ్లల్లో ప్రధానంగా భోజనాల తంతు మహా ముఖ్యమైనది. అతిధులకు పెట్టే భోజనంలో ఎన్ని వెరైటీలు పెట్టామనే విషయం అతి పెద్ద విషయంగా మారిప�