Home » Bride
నాన్న కూతురు అంటారు. నాన్నతో ఉన్న అనుబంధం ప్రతీ కూతురికి ప్రత్యేకమే. తన పెళ్లి వేడుకలో కూతురు చేసిన డ్యాన్స్ చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం చూసేవారందరినీ కంటతడి పెట్టించింది.
ప్రాంక్‌లు కొన్ని సరదాగా ఉంటాయి. కొన్నిశృతి మించితే ఎదుటివారికి చిరాకు తెప్పిస్తాయి. ఆ తరువాత తన్నులాడుకునే వరకూ పరిస్థితి వస్తుంది. ఓ పెళ్లివేడుకలో పెళ్లికొడుకు బావమరిది చేసిన ప్రాంక్ రివర్సై తన్నులు తిన్నాడు.
గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉంటారు. పెళ్లి సమయాల్లో అయితే రకరకాల డిజైన్లలో గోరింటాకు పెట్టుకుంటారు. ఓ పెళ్లికూతురు తన పెళ్లికి పెట్టించుకున్న మెహందీ డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఏదైనా తగవులాట జరిగిందేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కారణం అది కానే కాదు. వారి సమస్య పోలీసులు పరిష్కరించారా? లేదా?
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఇక పెళ్లైనా కలిసి జీవించడానికి కూడా విధి రాతలో ఉండాలి కదా.. అప్పుడే పెళ్లితో ఒకటైన జంట పెళ్లి వేదికపైనే విడిపోయారు. కారణం తెలిస్తే షాకవుతారు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందు ఫోటో షూట్ లు, పెళ్లిళ్లలో రీల్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇక వధూవరుల తరపు ఫ్రెండ్స్ చేసే సందడి కామనే. తాజాగా ఓ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ప్రాంక్ ఘోరంగా ఫెయిలై ఆ కొత్త జంటకు ట్రబుల్ ఇచ్చింది. కాసేపు ఆ వేడుకలో వాతావరణం
ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది. వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ నివాసి వైష్ణవికి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ గ్రామంకు చెందిన రవితో వివాహం నిశ్చయమైంది. రవి తన పెళ్లి బృందంతో ఊరేగింపుగా వచ్చి బనారస్ కోర్టులో యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పగింతల కార్యక్రమం పూర్తయిన అనంతరం
ఐసీయూలో వధువుకు తాళికట్టిన వరుడు
పెళ్లి అయిన పదిరోజుల తరువాత వరుడి తల్లిదండ్రులు నూతన జంటను స్థానిక ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు అనంతరం భోజనాలు చేస్తున్న సమయంలో వధువు తన భర్త వద్ద 10 రూపాయలు తీసుకొని వాష్ రూంకి వెళ్లింది. ఆమె ఎంతకీ రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆ�