Home » Bride
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
బీహార్‌లోని మధుబాని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు.
ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకోవటం ఎక్కడా చూశారా?ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండాలి. లేదంటే ప్రేతాత్మలకు జరగాల్సిన పెళ్లి..పెళ్లిపీటలమ
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సామెత. వానొచ్చినా వరదొచ్చినా పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంనేందుకు వరదలో పడవ వేసుకుని వధువు, వరడు ఇంటికి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
చేపలు ఎక్కువగా దొరకాలంటే స్థానిక జలాశయాల్లో నీళ్లు బాగా ఉండాలి. నీళ్లుండాలంటే వర్షాలు పడాలి. వర్షాలు బాగా పడేందుకోసం నిర్వహించే ఒక సంప్రదాయంలో భాగమే ఈ పెళ్లి. ఈ సంప్రదాయంలో భాగంగానే ఒక్సాకా గ్రామ మేయర్, విక్టర్ హ్యూగో సోసా, ఒక ఆడ మొసలిని పెళ�
కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.(Mahabubnagar Murder)
పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలి అంటే ఫోటోలు వీడియోలు ఉండాలి. అందుకనే పెళ్లిలో ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉండి మధుర క్షణాలను నిక్షిప్తం చేస్తుంటారు. పెళ్లికి ఫోటోగ్రాఫర్‌ను తీసుకు రాలేదనే కారణంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఉత్త
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు.
కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు.