Home » Bro Movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. సినిమాను విజయవంతం చేసినందుకు గాను ఇటీవల చిత్ర బృందం బ్రో విజయ యాత్ర చేసింది.
సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా వీకెండ్స్ మూడు రోజులు ఆడటమే కష్టం, స్టార్ హీరో సినిమా మహా అయితే వారం రోజులు. ఆ తర్వాత ఏ సినిమా అయినా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. బ్రో సినిమాకి ఎలాగో మూడు రోజుల్లో రావాల్సిన కలెక్షన్స్ వచ్చాయి.
అంబటి రాంబాబు పై సినిమా తీస్తామంటూ ప్రకటించితిన్ జనసైనికులు.. తాజాగా 'కాంబాబు రాసలీలలు' అనే పోస్టర్ రిలీజ్ చేశారు.
ఏపీ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్న బ్రో వివాదం..
Ambati Rambabu: ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా!
బ్రో సినిమా పెట్టుబడులపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నిర్మాత చెప్పాల్సింది ఆయన చెప్పాడు. Ambati Rambabu
బ్రో ఇష్యూపై లైవ్‌లో వీరమహిళ కీర్తన vs రవిచంద్రారెడ్డి
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా పై పిర్యాదు చేయడానికి ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు ఆగష్టు 2 సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
బ్రో కలెక్షన్స్, బడ్జెట్, రెమ్యునరేషన్.. ఇలా వీటన్నిటి గురించి మాట్లాడి నిర్మాతకు పెద్ద లాస్, పవన్ సినిమాలకు కలెక్షన్స్ రావట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు.
అమ్మవారి శాపం తగిలింది..