Home » BRO
శుక్రవారం అంటే సినీ ప్రియులకు పండగే. దాదాపుగా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయితే.. వచ్చే శుక్రవారం (జూలై 28) బాక్సాఫీస్ వద్ద ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ నడనుంది.
తాజాగా సాయిధరమ్ తేజ్ సరసన నటించిన కేతిక శర్మ విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
బ్రో సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ లో చేశారు. ఈ ఈవెంట్ కి హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఖని విచ్చేశారు.
బ్రో సినిమా జులై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. సినిమాని ఎంత స్పీడ్ గా స్టార్ట్ చేశారో అంతే స్పీడ్ గా కంప్లీట్ చేసేశారు కానీ ప్రమోషన్ల విషయంలో మాత్రం కాస్త స్లో అవుతున్నారన్న టాక్ నడుస్తోంది.
ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. కడపలోని పెద్దా దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. స్టార్ హీరోల సినిమా రిలీజ్ లు వస్తే వాళ్ళ భారీ కటౌట్స్ పెడతారని తెలిసిందే. అయితే ఈ కటౌట్స్ ని ఫ్యాన్స్ ఫొటోస్ తో నింపేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.
బ్రో సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను విలేకర్లతో పంచుకున్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సినిమా. హీరోయిన్ గా పూజా హెగ్డే ఫైనల్ అయ్యిందా..? ఈ సినిమా టైటిల్‌కి పవన్ మూవీ టైటిల్‌కి సంబంధం ఏంటి..?
బ్రో ఫస్ట్ సింగల్ వచ్చేసింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాతో కలిసి పవన్ అండ్ సాయి ధరమ్ చిందులేసి..
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Saidharam Tej) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం బ్రో(Bro).