-
Home » BRS Leader KTR
BRS Leader KTR
అయినను పోయి రావాలె..! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా..
కౌంట్ డౌన్ మొదలైంది..! కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫైర్..
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు
ఫోన్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టడం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి వాటర్ ట్యాప్ లపై దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు.
హీరోయిన్లను బెదిరించారన్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. తాట తీస్తామంటూ హెచ్చరిక
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
ఎల్ఆర్ఎస్పై న్యాయ పోరాటం చేస్తాం.. : కేటీఆర్
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందని, కానీ ఆమేరకు ప్రభుత్వం చర్యలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఎల్ఆర్ఎస్పై న్యాయ పోరాటం చేస్తాం.. 6న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు : కేటీఆర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎలా నాశనం చేశారో చూసుకుంటారా..
మేడిగడ్డకి వెళ్లి బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు? మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు.