KTR : ఫోన్ ట్యాపింగ్‎తో నాకు సంబంధం లేదు

ఫోన్ ట్యాపింగ్ పై దృష్టిపెట్టడం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి వాటర్ ట్యాప్ లపై దృష్టిపెట్టాలని కేటీఆర్ సూచించారు.