Home » BRS meeting
కావ్య భర్త కూడా కేసిఆర్‌ను చూసి ఫ్యాన్ అయ్యాడని కేటీఆర్ అన్నారు. సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని విమర్శించారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదని �
Cheemalapadu Fire Incident : గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.
మార్చి9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించను�
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు.
జనవరి 18న బీఆర్ఎస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత..ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అనేది �