-
Home » BRS MLC Kavita
BRS MLC Kavita
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోంది
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు
జీవో నెం. 3ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత
మహిళల హక్కులనుశాశ్వతంగా హరిస్తూ రోస్టర్ పాయింట్లు లేకుండా హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్లను కల్పించడానికి జీవో 3ను ప్రభుత్వం జారీ చేసిందని..
22 కార్లు విజయవాడలో దాచారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కవిత రియాక్షన్..
ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.
రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు .. ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని.. రైతులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి నేతలు క్యూ కడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత
ఎన్నికలు వచ్చాయని తెలంగాణకు జాతీయ నేతలంతా క్యూకట్టి మరీ వస్తున్నారు పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదు గానీ ఓట్ల కోసం వస్తున్నారు అంటూ విమర్శించారు.