MLC Kavitha : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు