-
Home » BRS MP Candidates
BRS MP Candidates
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం.. త్వరలోనే కేసీఆర్ ఎన్నికల ప్రచారం..!
అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా ప్రచారం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపబోతున్నారు కేసీఆర్.
ఇంకా ప్రచారం మొదలు పెట్టని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
BRS Leaders : ఇంకా ప్రచారం మొదలు పెట్టని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
లోక్సభ ఎన్నికలు.. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..!
తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది.
బీఆర్ఎస్ రేసు గుర్రాలు రెడీ.. రేపు 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
బీఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందనే టాక్ ప్రజల్లో స్టార్ట్ అయిందని కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దని, కలిసికట్టుగా పని చేయాలని నేతలకు సూచించారు కేసీఆర్.
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు..!
ఈ నెల 10వ తేదీన కరీంనగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా కేసీఆర్ చర్చించారు.
లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీ
లోక్ సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు.
లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..