Home » BRS Strategy
ఇప్పటివరకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేయడం, ఆదేశాలు ఇవ్వడమే చూసిన నేతలు..ఇకపై కేసీఆర్‌లో స్పష్టమైన మార్పును చూడబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు చాలా ప్లస్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు.
ఇక మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రతి ఏడాది గులాబీ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది.
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.