Home » BRS
లేటెస్ట్గా దానం కేసీఆర్‌ను పొగడటం.. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్‌కు అనుకూలంగా మాట్లాడటం వంటివి చర్చకు వస్తున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది.
ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా కక్ష సాధింపు చర్యలతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ముందు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతూనే ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని గెలవడం ద్వారా మళ్లీ గులాబీ క్యాడర్లో నమ్మకాన్ని, జోష్‌ను నింపాలని కేసీఆర్ భావిస్తున్నారట.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు.
వారి చర్యలు తన విజన్‌ను మరుగునపర్చలేవని కేటీఆర్ అన్నారు. తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను మౌనం వహించేలా చేయలేవని తెలిపారు.
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే.
ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తుండటంతో భవిష్యత్‌లో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.