Home » BRS
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం ఇలా ఉంటే..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట.
ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నానని హరీశ్ రావు అన్నారు.
కొందరు పైకి కలివిడిగా కనిపించినా.. విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటు అని.. హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని టాక్.
ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
పెద్దహీరోల సినిమాలు క్యూలో ఉన్నాయ్. ఇలాంటి సమయంలో టికెట్ ధరల పెంపు లేకపోతే.. రెవెన్యూ మీద భారీగా ప్రభావం పడే చాన్స్ ఉంటుంది.
నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలని కేటీఆర్ అన్నారు.
ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్ లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలోనే స్కామ్ బయటపడిందని వెల్లడించారు.
మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఐతే పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా ప్రత్యమ్నాయ మార్గాలతో బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.