Home » BRS
ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయని కేటీఆర్ అన్నారు.
గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానా తీసుకోనని.. తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ మొదలైంది.
ఈ 2024 సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై రాద్దాంతం చేస్తున్న బీఆర్ఎస్కు అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే.. చివరి నిమిషంలో తప్పించుకున్నారనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ వచ్చాక ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. ఉద్యమ సమయంలో యువత గుండెలపై టీజీ అని పచ్చబొట్లు వేసుకున్నారు.
ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి పూలు పెడదామని అనుకుంటే.. సెక్రటేరియట్ లోపలికి పోనిస్తారా?
అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం.
బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
రెండో ఏడాదిలో బీఆర్ఎస్.. మరింత దూకుడు చూపించబోతోందా? కేసీఆర్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఏం జరగబోతోంది?
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టడంలో వెనకబడ్డాం.